TG High Court: తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు.! 27 d ago

featured-image

పట్నం నరేందర్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఒకే ఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయడంపై పిటిషన్ వేశారు. లగచర్ల దాడి ఘటనలో బొంరాస్‌పేట పోలీసులు 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసారు. ఒకే ఘటనపై వేర్వేరు కేసులు పెట్టవద్దన్న సుప్రీంతీర్పును పిటిషనర్‌ ప్రస్తావించారు. కేసుల వివరాలు కోర్టుకు ఏఏజీ రజనీకాంత్ తెలిపారు. ఇరువైపులా వాదనలు ముగిసాయి. తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD